Elige una pista para reproducir
నన్ను కొంచెం Love చెయ్యి బుజ్జి
నాతో కొంచెం మాటాడవే బుజ్జి
కన్ను ఎత్తి నన్నే చూడు బుజ్జి
నన్ను కొంచెం పట్టించుకో బుజ్జి
పట్టుకుంది ప్రేమ మేనియా ఏమి చేయనంతా నీ దయా కనుకే కనుకే వెనకే పడిపోయా
నువ్వు నేను ఒక్కటైతే Beautiful Days
నీ Heartలోనే దాచిపెట్టు నేనే ఉండే Place
నువ్వు నేను ఒక్కటైతే Beautiful Days
నీ Heartలోనే దాచిపెట్టు నేనే ఉండే Place
నన్ను ఇంకా తిప్పించకే బుజ్జి
మనసుని నొప్పించకే బుజ్జి
Kiss ఒక్కటిచ్చావంటే బుజ్జి
కాళ్ళకాడే పడుంటానే బుజ్జి
ఒప్పుకోవే Sweet జాంగిరి చేసుకుంట వెట్టి చాకిరి వినవే వినవే వినవే రాకాసి
నువ్వు నేను ఒక్కటైతే Beautiful Days
నీ Heartలోనే దాచిపెట్టు నేనే ఉండే Place
నువ్వు నేను ఒక్కటైతే Beautiful Days
నీ Heartలోనే దాచిపెట్టు నేనే ఉండే Place
చూడు బుజ్జి చూడు బుజ్జి
కన్ను ఎత్తి చూడు బుజ్జి
ఏం Smileరా మతి చెడే Styleరా మెలికలా నడుముకే యదసడే Failరా
ఆ కురులలో ఉందిలే Jailరా చిక్కితే జన్మలో దొరకదే Bailరా
ఓయ్ నీ Dance అదేదో Trance
ఓయ్ నీ Glance Miss World Chance
ఓయ్ ఓ Miss చేద్దామా Romance
ఓహోయ్ కాదన్నా నువ్వాపలేవు Dreams
నిప్పుకి ఉప్పుకి Chemistry అదిరిపోతదే
Lipsతోటి Lipsకిలా Sugar పంచితే
వేలుతో వేలికి Tag భలేగుంటదే
అమ్మడూ అమ్మడూ Lag చెయ్యకే
చూడు బుజ్జి చూడు బుజ్జి చూడు బుజ్జి చూడు బుజ్జి
నువ్వు నేను ఒక్కటైతే Beautiful Days
నీ Heartలోనే దాచిపెట్టు నేనే ఉండే Place
నువ్వు నేను ఒక్కటైతే Beautiful Days
నీ Heartలోనే దాచిపెట్టు నేనే ఉండే Place
చూడు బుజ్జి చూడు బుజ్జి
చూడు బుజ్జి చూడు బుజ్జి
చూడు బుజ్జి చూడు బుజ్జి