Elige una pista para reproducir
Look in to my eyes and feel my heart
Will tell you a lot that words cannot
Hold my hand don’t let me free
I need to hear that u live for me
నా మనసు నీలో
నీ మనసు నాలో
గాలమేసినట్టు
భలంగా ఇరుక్కుపోయేనే
నా మనసు నీతో
నీ మనసు నాతో
భానమేసినట్టు
భలేగా అతుక్కుపోయెనే
Don’t you ever leave me baby
You’re born to love me
You got to believe me baby
I’m the one for you
నీలో తెన్చి పోస్తున్నాను
నాలోని సాగాలు
నాలో నిన్ను మోస్తున్నాను
పగలు రాత్రులూ
నా మనసు నీలో
నీ మనసు నాలో
గాలమేసినట్టు
భలంగా ఇరుక్కుపోయేనే
నా మనసు నీతో
నీ మనసు నాతో
భానమేసినట్టు
భలేగా అతుక్కుపోయెనే
Look in to my eyes and feel my heart
Will tell you a lot that words cannot
Hold my hand don’t let me free
I need to hear that u live for me
హమ్ చలిగ గిలుస్తుందే
శీతకాలం
ముద్దులతో యుద్దాలెన్నో చేసి
వేసవి లా మార్చుదాం
కౌగిలిలోన ఉండే కారాగారం
తప్పదిక నెరాలెన్నో చేసి
లొంగిపోదాం ఇద్దరం
Don’t you wanna be my baby
Forever and ever
కత్తులు దూసుకుంటున్నాయి
ఇద్దరి కన్నులూ (ఉహ్ ఉహ్ ఉహ్ )
నా మనసు నీలో
నీ మనసు నాలో
గాలమేసినట్టు
భలంగా ఇరుక్కుపోయేనే
నా మనసు నీయతో
నీ మనసు నాతో
భానమేసినట్టు
భలేగా అతుక్కుపోయెనే
You got on me to loosen me up
Keep it goin I feel like moving
You will never know the way you make me feel
You’re my trendsetter
This game is getting better
హమ్ విద్యుత్ కొరత రాదే
మనకెనాడు
వొంటిలో వేడిని వాడుకుంటూ
వెలిగిద్దాం రాత్రిని
సిగ్గులు ద రికి రావే
మనకెనాడు
కోరికల కంచెలు కట్టుకుంటూ
మూసేద్దాంలే ధారిని
Don’t you wanna be my baby
Forever and ever
దెబ్బకి బద్దలవుతున్నాయి
ఇద్దరి హద్దులూ
నా మనసు నీలో
నీలో
నీ మనసు నాలో
నాలో
గాలమేసినట్టు
భలంగా ఇరుక్కుపోయేనే
నా మనసు నీతో
నీ మనసు నాతో
భానమేసినట్టు
భలేగా అట్టుకుపోయేనే
Look in to my eyes and feel my heart
Will tell you a lot that words cannot
Hold my hand don’t let me free
I need to hear that u live for me