Elige una pista para reproducir
కత్తులతో కొలిమి
నెత్తుటితో చెలిమి
కత్తులతో కొలిమి
నెత్తుటితో చెలిమి
ఎత్తులతో ఎదిగి
నిచ్చెన పాముల కాటుకు ఓడిన ఆటా
దేవుడినే వదిలి
దేవతనే మరిచి
తనకు తానే శిలగా
మారిన మనిషి కథ
కాలమే శిధిలాలలో సాక్షాలుగా మారిందా
చరితలో మునుపెన్నడూ జరగంది లే ఈ వింత