Elige una pista para reproducir
నిను విడిసియుండలేనయా
నిన్ను విడిసియుండలేనయా కైలాసవాసా
నిను విడిసియుండలేనయా కైలాసవాసా
నిను విడిసియుండలేనయా
నిన్ను విడిసియుండలేను
కన్న తండ్రి వగుట చేత
నిన్ను విడిసియుండలేను
కన్నా తండ్రి వగుట చేత
ఎన్నబోకు నేరములను
సిన్ని కుమరుడనయా శివ
నిన్ను విడిసియుండలేను
కన్నా తండ్రి వగుట చేత
ఎన్నబోకు నేరములను
సిన్ని కుమరుడనయా శివ
నిన్ను విడిసియుండలేనయా కైలాసవాసా
నిన్ను విడిసియుండలేనయా కైలాసవాసా
నిను విడిసియుండలేనయా
నిన్ను విడిసియుండలేను
కన్న తండ్రి వగుట చేత
నిను విడిసియుండలేను
కన్న తండ్రి వగుట చేత
ఎన్నబోకు నేరములను
సిన్ని కుమరుడనయా శివ
నిన్ను విడిసియుండలేను
కన్నా తండ్రి వగుట చేత
ఎన్నబోకు నేరములను
సిన్ని కుమరుడనయా శివ
ఎన్నబోకు నేరములను
సిన్ని కుమరుడనయా శివ
నిను విడిసియుండలేనయా కైలాసవాసా
నిను విడిసియుండలేనయా కైలాసవాసా
నిను విడిసియుండలేనయా కైలాసవాసా
నిను విడిసియుండలేనయా
సర్వమునకు కర్త నీవు
సర్వమునకు భోక్త నీవు
సర్వమునకు కర్త నీవు
సర్వమునకు భోక్త నీవు
సర్వమునకు ఆర్త నీవు
పరమ పురుష భవానా
సర్వమునకు కర్త నీవు
సర్వమునకు భోక్త నీవు
సర్వమునకు ఆర్త నీవు
పరమ పురుష భవానా
నిన్ను విడిసియుండలేనయా కైలాసవాసా
నిను విడిసియుండలేనయా కైలాసవాసా
నిను విడిసియుండలేనయా
వరద పద్మ బాల శంభో శంభో
వరద పద్మ బాల శంభో
బిరుదులన్నీ గలవు నీకు హా
వరద పద్మ బాల శంభో
బిరుదులన్నీ గలవు నీకు
కరుణ తోడ బ్రోవకున్న
బిరుదులన్నీ సున్నాలెన్నా
కరుణ తోడ బ్రోవకున్న
బిరుదులన్నీ సున్నాలెన్నా
వరద పద్మ బాల శంభో
బిరుదులన్నీ గలవు నీకు
కరుణ తోడ బ్రోవకున్న
బిరుదులన్నీ సున్నాలెన్నా
నిన్ను విడిసియుండలేనయా కైలాసవాసా
నిను విడిసియుండలేనయా మహదేవ శంభో
నిను విడిసియుండలేనయా కైలాసవాసా
నిను విడిసియుండలేనయా
శివ మహాదేవ శంకర
నీవే తోడు నీడ మాకు
శివ మహాదేవ శంకర
నీవే తోడు నీడ మాకు
కావుమయ్య శరణు శరణు
దేవ దేవ సాంబ శివ
కావుమయ్య శరణు శరణు
దేవ దేవ సాంబ శివ శివ
శివ మహాదేవ శంకర
నీవే తోడు నీడ మాకు
కావుమయ్య శరణు శరణు
దేవ దేవ సాంబ శివ
నిన్ను విడిసియుండలేనయా కైలాసవాసా
నిను విడిసియుండలేనయా మహాదేవ శంభో
నిను విడిసియుండలేనయా కైలాసవాసా
నిను విడిసియుండలేనయా