Elige una pista para reproducir
తరతరములు తల రాతల
వ్యధలను మార్చిన
నీ కథ మరువలేముగా
వెతికిన కనులలో ఆశల వెలుగులు
నింపిన వేకువ నీ అడుగే కదా
చరిత ఎన్నడూ చూడని పయనము
చెదిరిపోనీ నీ సంకల్పము
గుడిసె గుండెల్లో ఊపిరే నింపే
మనసు లోతుల్లో ధైర్యమై పొంగే
(నువ్వే మా అక్షరం)
(We love jagan)
(అంటుందే ప్రతీ స్వరం)
(We love jagan)
(నువ్వేలే మా వరం)
(We love jagan)
(నీతో మేమందరం)
(We love jagan)
బడికెళ్లే పసి పాపలకు
బంగరు బతుకే చూపక
ఒక అమ్మా ఒడిలా నువ్వే
మమతే పంచినావుగా
బ్రతుకంతా బరువై పోయి
అలసిన అవ్వా తాతకు
ఇదిగో నేనున్నానంటూ చెయ్యందిస్తున్నావుగా
దారే చూపే ఆలోచనా
ఆకలి తీర్చే నీ ఆధరనా
అందరి కోసం నీలో తపనా
ఆగనిదంటా ఏదేమైనా
ఎన్నో ఏళ్ల కన్నీళ్లు
నేడే తుడిచేసావుగా
మునుముందొచ్చే ఎన్నో తరములకు దారైనావుగా
(నువ్వే మా అక్షరం)
(We love jagan)
(అంటుందే ప్రతీ స్వరం)
(We love jagan)
(నువ్వేలే మా వరం)
(We love jagan)
(నీతో మేమందరం)
(We love jagan)