Elige una pista para reproducir
Sencillo / Pista
నీ కౌగిలిలో అదో హాయిలో బంధించయ్యారా
నీ కౌగిలిలో అదో హాయిలో బంధించయ్యారా
ఆజ్ కీ రాత్ మజా చూడరా కనువిందుగా ఉందిరా
ఆజ్ కీ రాత్ మజా చూడరా కనువిందుగా ఉందిరా
నిలవదుగా ఇలా కాలము మూమాటమేలరా
నిలవదుగా ఇలా కాలము మోహమాతమేలరా
ఆజ్ కీ రాత్ మజా చూడరా కనువిందుగా ఉందిరా
ఆజ్ కీ రాత్ మజా చూడరా కనువిందుగా ఉందిరా
అందుకో హృదయాన్నీ ఏలుకో మహారానీ అగ్గిలా చెలరేగి పెంచకే తాపాన్ని
అందుకో హృదయాన్నీ ఏలుకో మహారానీ అగ్గిలా చెలరేగి పెంచకే తాపాన్ని
బయటపడిప్పుడు తెలుసుకో జరా అరుదైన క్షణం ఇది
బయటపడిప్పుడు తెలుసుకో జరా అరుదైన క్షణం ఇది
ఏ ఖరీధు సరితూగదురా మగువ పంచే నిషాలకీ
ఏ ఖరీధు సరితూగదురా మగువ పంచే నిషాలకీ
హాయి కదరా మరేలా ఎదలయానుపే ప్రతీ కోరిక వెచ్చేది కాదురా