Elige una pista para reproducir
Sencillo / Pista
ముసి ముసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా
మునుపెన్నడూ ఎరుగని ఓటమిని చవి చూసా
ఒకపరి నేను నిన్నో మాటే అడిగా
నా ఊపిరిలో నీ ఊపిరిని కలిపేస
నీ లోనే నీ లోనే నా చెలి మంతా తుదిలేని కలిమంతా
తొలి నాటి ప్రియమంతా జత చేరెనే
కాదని ఆ ప్రేమంటేనే కటువుగా వున్నా
కమ కమ్మని నీ కవ్వింపులకి కాలు జారీ పడిన
మూసి మూసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా
మునుపెన్నడూ ఎరుగని ఓటమిని చవి చూసా
ఒకపరి నేను నిన్నో మాటే అడిగా
నా ఊపిరిలో నీ ఊపిరిని కలిపేస
మంజరీల మధువాణిల చెంతకు రావాలె సుధల
ఎద మీటే పై ఎద పై వాలిపోనా తుమ్మెదనై
ఆ కో అంటే నీవెంటే వడి వడి అడుగులు పడుతూ
పెడదారో రహదారో నడిచే రానా నీ వెనుకే
నా కనుమరుగున వాడి కోరచూపున నిలిచి నన్నే ఇలా గెలుచు కున్నావుగా
నువ్వు అనుక్షణం ఏదనే కొయ్య నేరమేంటో చేప్పాయా
పగలంతా పగలైతే హద్దులు దాటును తాపం
రేయంతా కావాలి ఆనందాల సందోహం
నీ ఒళ్ళో పలికేనా వలపుల మన్మథ రాగం
నీ ఆసె నెరవేర్చే వేగమే అది నా వైభోగం
వేలు పట్టాలంటే కాలు తొక్కాలంటే
పగ తొలగాలంటే పక్కే నలగాలంటే
నెంలాటి మొనగాడినైన లూటీ చేయవచ్చనే
ముసి ముసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా
మునుపెన్నడూ ఎరుగని ఓటమిని చవి చూసా
ఒకపరి నేను నిన్నో మాటే అడిగా
నా ఊపిరిలో నీ ఊపిరిని కలిపేస