Elige una pista para reproducir
Sencillo / Pista
నీ ఇకఇకలే కన్ను కొట్టాయా
నడుం లకలకలే కచ్చ గట్టాయా
నీ ఇకఇకలే కన్ను కొట్టాయా
నడుం లకలకలే కచ్చ గట్టాయా
మజాగా మడతేస్తివే
పీచు మిఠాయా అమ్మో పీచు మిఠాయా
అయ్యో పీచు మిఠాయా
మజాగా మడతేస్తివే
పీచు మిఠాయా అమ్మో పీచు మిఠాయా
అయ్యో పీచు మిఠాయా
సోజావో పడకేస్తా రాయే సుప్పనాతి
యమా వాటంగా పిలిసినదే
వాటర్ బాటిల్ మూతే
పచ్చి మిరపకాయ నేను నీ పంటి కిందికొస్తి
నీ ఎకసెకాలు చూస్తీ నా సోకు నీకు రాస్తి
నా సోకు నీకు రాస్తి నా సోకు నీకు రాస్తి
నా సోకు నీకు రాస్తి నా సోకు నీకు రాస్తి
ఆ ఆ ఆ ఆఆ ఆ
ఆ ఆ ఆ ఆహ హ ఆ ఆ
నిన్ను సూడగా నాకు ఎక్కెనే కిక్కూ
హోయ్ నిన్ను సూడగా నాకు ఎక్కెనే కిక్కు
నువ్వేగా నేను లొట్టలేసే టమాట తొక్కు
హే నిన్ను సూడగా నాకు ఎక్కెనే కిక్కూ
నేనేగా నువ్వు లొట్టలేసే టమాట తొక్కు
రెండు జెల్ల రైలా నిను చూసి చైను లాగా
అట్ట మిరమిర నువు మెరిసిపోకే వార్నీసు లాగా
హే రెండు జెల్ల రైలా నిను చూసి చైను లాగా
అట్ట మిరమిర నువు మెరిసిపోకే వార్నీసు లాగా
అరె వార్నీసు లాగా నువు వార్నీసు లాగా
అహ ఆ ఆ ఆ
అయ్యా బోలే అమ్మా బోలే
నిన్ను ఎత్తుకు జావో బోలే
జెడా మీసం జంటైపోతే గొలుమాలే
అయ్యో కహా వాలే కిదర్ వాలే
దప్పికైతే పానీ పీలే
చీర లుంగీ ఒక్కటైతే ధం ధమాలే
నా నోరు పండిపోయే
నువ్ జర్దా బీడామ్మా
పక్కా హిందీలో నిన్ను మై ప్యార్ కర్తామా
నా నోరు పండిపోయే
నువ్ జర్దా బీడామ్మా
పక్కా హిందీలో నిన్ను మై ప్యార్ కర్తామా
మై ప్యార్ కర్తామా
నా ఇకఇకలే కన్ను కొట్టాయా
నడుం లకలకలే కచ్చ గట్టాయా
హత్తెరీ అందాలే రెచ్చగొట్టాయా
వాటిని హల్వాలా తినేసి పోయా
మజాగా మడతేస్తివి
పీచు మిఠాయా అమ్మో పీచు మిఠాయా
అయ్యో పీచు మిఠాయా
సోజావో పడకేస్తా రాయే సుప్పనాతి
యమా వాటంగా పిలిసినదే
వాటర్ బాటిల్ మూతే
పచ్చి మిరపకాయ నేను నీ పంటి కిందికొస్తి
నీ ఎకసెకాలు చూస్తీ నా సోకు నీకు రాస్తి