Elige una pista para reproducir
Love me my hero మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో
Okay my lady అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి
తనువే బహుమానం ముదిరే చలికాలం
Love me my hero మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో
అరె Okay my lady అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి హా
హో ఒకటో ముద్దు వయస్సుకిచ్చేసా రెండో ముద్దు Roundup చేసేసా
మూడో ముద్దు మరింత లాగించెయ్ నాల్గో ముద్దు నిషాలు చూపించెయ్
పనిలో పని పదవే మరి Practice మొదలెడదాం
Love me my hero మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో
ఐదో ముద్దు ఇక్కడ పెట్టాలి ఆరో ముద్దు అక్కడ తీర్చాలి
ఏడో ముద్దు ఎదో ఇమ్మంటే ఎంమ్దో ముద్దు ఇచేదిస్తుంటే
లెక్కేందుకు పద ముందుకు ముద్దుల్లో ముంచేందుకు
అరె Okay my lady అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి హా
Love me my hero మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో
ముదిరే చలికాలం
తనువే బహుమానం (ఆహ )