Sencillo / Pista
మట్టెక్కిత్తు వస్తున్నావా
పెద్దతక్కి భార్తా
నిన్నొత్తి గిల్లి
బుద్ధి కొంచెం ఇస్తా
మట్టెక్కిత్తు వస్తున్నావా
పెద్దతక్కి భార్తా
నిన్నొత్తి గిల్లి
బుద్ధి కొంచెం ఇస్తా
రాక్షస మావయ్యా
రాత్రికే సూర్యుడా
గోవై ఉందవేరా
నీ కోపం కొల్లేరే
నీ క్యాచ్ బుద్ధి
మారదంటేరా
ఓ హో
రాక్షస మావయ్యా
రాత్రికే సూర్యుడా
గోవై ఉందవేరా
నీ కోపం కొల్లేరే
నీ క్యాచ్ బుద్ధి
మారదంటేరా
హో
వీరా వీరా వీరా వీరా
యుద్ధంలోనా వీరా
ఆకాశం పాతాళం
అల్లాడించే ధీరా
నేటి నుంచి చెల్లయ్యిరా
నీ కపటాలేదా
ఇంకా మొదలు నీకు సెలవురా
ఓ మీసమున్న మృగము నీవురా
మట్టెక్కిత్తు వస్తున్నావా
పెద్దతక్కి భార్తా
నిన్నొత్తి గిల్లి
బుద్ధి కొంచెం ఇస్తా
ధ్వంసముగా ధ్వంసముగా హింసకోక
అంశనుగా అంశనుగా వృషిణియధు
వంశమున పుట్టినట్టు కంసుడినే
ఉక్కు చెయ్యి ఉక్కు చెయ్యి పట్టుకుంటే
నుజ్జునయ్యి నుజ్జునయ్యి శస్తవంతే
శత్రువుకు శత్రువుకు శేధకాలనే
బాలకుడా బాలకుడా బాలకుడా బాలకుడా
అండాండం అండాండం పిండాండము
బ్రహ్మాండము బ్రహ్మాండము ధందలిది
ధండేసేది ధండేసేది గండుడనే
అగ్గిక్కడ అగ్గిక్కడ అడుగులకు
అడ్డెక్కడ అడ్డెక్కడ అర్బకుడా
తగ్గక్కడ తగ్గక్కడ తగ్గనిచో
హా
కత్తులను కత్తులను కక్కుతను
సూరిడునే సూరిడునే మింగుతను
వరమధుర పుర పతినేనే
ఓ హో
ఎంత ముద్దురా
నీ వంత ముద్దురా
ఈ చిన్నపిల్లాడే
నీ మక్కెలెరిచి పెట్టేదాకా
తెచ్చుకుంటివే
బల్లెం బాకుతో నాక
కల్లెం వేస్తావా
వెర్రి దానవా
నీ కొత్తలకి కెకలకి
నేనేం జడుస్తా
ఏ అయ్యారే అయ్యారే
నిన్నాడుకుంటా మామారే హోయ్
నేతయ్యా తయ్యా తయ్యారే హోయ్
రాక్షస మావయ్యా
రాత్రికే సూర్యుడా
గోవై ఉందవేరా
నీ కోపం కొల్లేరే
నీ క్యాచ్ బుద్ధి
మారదంటేరా
రాక్షస మావయ్యా
రాత్రికే సూర్యుడా
గోవై ఉందవేరా
నీ కోపం కొల్లేరే
నీ క్యాచ్ బుద్ధి
మారదంటేరా