Elige una pista para reproducir
Sencillo / Pista
ఉన్నదీ ఒక్కటే జిందగీ
ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వొచ్చిన
ఈ జిందగీ మొత్తం
మనతో ఉండేవాడే నిజమైన ఫ్రెండ్
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే
నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన
సైకిల్ నుండి బైక్ లోకి మారిన
కాన్వెంట్ నుండి కాలేజీ కి మారిన
నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన
ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా
కాలింగ్ మారిన
ఫ్రెండ్ అన్న మాటలోన స్పెల్లింగ్ మారిన
ఫీలింగ్ మారిన
ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే
ఎండ్ కానీ బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ
ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే
గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ
పుల్ల ఐస్ నుండి క్రీం స్టోన్ కి మారిన
రెడింట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ఏ
ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన
మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ ఏ
టూరింగ్ టాకీస్ నుండి ఐమ్యాక్ కి మారిన
పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ ఏ
పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ఏ
ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే
ఎండ్ కానీ బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ
ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే
గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ
పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన
నేర్చుకున్న సబ్జెక్టు ఫ్రెండ్షిప్ ఏ
ఫ్రూటీ ల నుండి బీర్ లోకి మారిన
పొందుతున్న కిక్ పేరు ఫ్రెండ్షిప్ ఏ
మొట్టికాయ నుండి గట్టి పంచలోకి మారిన
నొప్పిలేని తీపిదనం ఫ్రెండ్షిప్ ఏ
అన్ని ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఏ
ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే
ఎండ్ కానీ బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ
ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే
గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ