Elige una pista para reproducir
Sencillo / Pista
ఆ ఇదిగో brother-u
పెద్ద పీకేదేం లేదుగాని
ఉరుకు పరుగు మొదలెత్తే దశలెందుకని
Style అయి అయి
Style అయి అయి ఆహా
ఇదిగో brother-u
పెద్ద పీకేదేం లేదుగాని
పనులే పోడం అది కూడా ఓ పెద్దపని
ఎవ్వడి సినిమాకి ఆడే hero అంట
నచ్చిందే చేస్తుంటే లేదే తంటా
ఇట్టాగుండాలని rule ఉందా
Style అయి అయి indentinity లేకున్నా
Style అయి అయి అదికూడా style-eh రా
Style అయి అయి indentinity కష్టాలొచ్చినా
మరి కొత్త shirt-u వేసి నువ్వు collar-u
ఎత్తి కొట్టు
Style అయి అయి indentinity లేకున్నా
Style అయి అయి అదికూడా style-eh రా
Style అయి అయి indentinity కష్టాలొచ్చినా
మరి కొత్త shirt-u వేసి నువ్వు collar-u
ఎత్తి కొట్టు
మంచి వాడని అనిపించుకోడం
కష్టమే కాదే
వంటరోడిగ మీసాలు తిప్పటం
పెద్ద గొప్ప కాదే
చుట్టూ ఉన్నావే చుట్టాలే కాదే
నా లోకం నాది అనుకుంటూ
నాతోటే నేనే గడిపేస్తూ
పక్కోడి గోల నాకెందుకురా సామి
Style అయి అయి indentinity లేకున్నా
Style అయి అయి అదికూడా style-eh రా
Style అయి అయి indentinity కష్టాలొచ్చినా
మరి కొత్త shirt-u వేసి నువ్వు collar-u
ఎత్తి కొట్టు
Style అయి అయి indentinity లేకున్నా
Style అయి అయి అదికూడా style-eh రా
Style అయి అయి indentinity కష్టాలొచ్చినా
మరి కొత్త shirt-u వేసి నువ్వు collar-u
ఎత్తి కొట్టు
Style ఆయి ఆయి ఆయి
Style ఆయి ఆయి ఆయి
Style ఆయి ఆయి
అన్నీ fair అయితే కొట్టు నువ్వు style-u
Style అయి అయి అయి
Style అయి అయి అయి
Style అయి అయి అయి
నీకు వీలైతే కొట్టి నేర్పు style-u