Elige una pista para reproducir
ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
నే ఏ దారిలో వెళ్లినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నను నడిపించినా
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం
ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనె నను మన్నించినా
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం
ఏ ఊసు నే చెప్పినా ఏ పాట నే పాడినా భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోయినా
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం
ఈ అందమైన రంగుల లోకానా ఒకే జన్మలో వందల జన్మలకు ప్రేమనందించిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో