Elige una pista para reproducir
అల్లసాని వారి పద్యమా
విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా
త్యాగరాజ సంగీతమా గీతామా
అల్లసాని వారి పద్యమా
విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా
త్యాగరాజ సంగీతమా గీతామా
పోలికే లేని పాటల
నువ్వు పిలిచావ్ నానొ
చిన్ని చిరునవ్వు లేత చిరుగాసా
మల్లి పూసాయిలే ఇలా
డి డి డి డెస్టినీ
లైఫ్ ఈ మారిందని ఎదో జరిగిందని
Its got me feeling so heavily
డి డి డి డెస్టినీ
లైఫ్ ఈ మారిందని ఎదో జరిగిందని
Its got me feeling so heavily
అల్లసాని వారి పద్యమా
విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా కావ్యమా
త్యాగరాజ సంగీతమా గీతామా
నీడలా నువొచి వెంట వెలగ
గుండెల్లో ఉయ్యాల ఊగినట్లుగా
గొంతులో స్వరాల మొగపిలుపులే
సందడే చేసిన
తొడల నువొచి దెగరవగా
ఇంతలో ఎనెనో వింతలో ఇలా
కాంతుల కళల్ని జాలినట్లుగా
ప్రాణం మురిసెనా
తేనెలో ఉన్న తీయనా
భాషలో ఉన్న లాలనగా
గుమ్మరిస్తున పొంగిపోతున్న
నిన్ను కల్సేటి వేళల
కాలమే దోబూతులు ఆడుతున్నదో
కనుకే క్షణాలు పంచుతున్నదో
కారణం ఊహించనివాననదో ఏమవుతున్నదో
స్వప్నమే నిజంగా మారుతున్నదో
సాగరం నదాలే పారుతున్నదో
సత్యమే ఇదంతా నామమైనదో ఏమంటున్నదో
మరిచిపోయాను నన్నిలా
మరచిపోలేక నిన్నిలా
లేత ప్రాయాల పాత ప్రణయాలే
కొత్త కబుతాలేసాలా
డి డి డి డెస్టినీ
లైఫ్ ఈ మారిందని ఎదో జరిగిందని
Its got me feeling heavily
డి డి డి డెస్టినీ
లైఫ్ ఈ మారిందని ఎదో జరిగిందని
Its got me feeling heavily