Elige una pista para reproducir
Sencillo / Pista
ఎందుకమ్మా ప్రేమ ప్రేమ
గుండెలోనే ఆగేవమ్మా రా
సంధ్య వేళ అయ్యిందిఅమ్మ
సంతకాలు చెయ్యాలమ్మా రా
వెంట వెంటనే అన్ని అంతూగో రా
జంట వింతలు ఎన్నో చూసుకోగా రా
ఎందుకమ్మా ప్రేమ ప్రేమ
గుండెలోని ఆగేవమ్మా రా
సంధ్య వేళ అయ్యిందిఅమ్మ
సంతకాలు చెయ్యాలమ్మా రా
నిన్ను నన్ను దూరం చేసే చెయ్యిలేదని
నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందని
నిన్ను నన్ను దూరం చేసే చెయ్యలేదని
నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందని
చాటు మాటు లో సరసం చలేదే పని
గోతి రాతలే కవితై నీకు తోచని
తెలిపేందుకు వస్తున్న తెలిసిందని కనుగొన్న
కొరికేసి కల నువ్వాయ్ రా రా
ఎందుకమ్మా ప్రేమ ప్రేమ
గుండెలోని ఆగేవమ్మా రా
సంధ్య వేళ అయ్యిందిఅమ్మ
సంతకాలు చెయ్యాలమ్మా రా
చిన్న చోటులోనే అందే పెద్ద హాయిని
ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటను
చిన్న చోటులోనే అందే పెద్ద హాయిని
ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటను
పొంద కుంటే ఇహ్ మాత్రం జన్మ ఎందుకో
ఆదుకుంటే ఇహ్ ఆత్రం ఇక్కడెందుకు
అడగాలని అనుకున్న
అటు నీ కసి కనుగున్నా
ఇది నేదే ఇక ఏమైనా ఆహ్
ఎందుకొమ్మ ప్రేమ ప్రేమ
గుండెలోని ఆగేవమ్మా రా
సంధ్య వేళ అయ్యిందిఅమ్మ
సంతకాలు చెయ్యాలమ్మా రా
వెంట వెంటనే అన్ని అంతూగో రా
జంట వింతలు ఎన్నో చూసుకోగా రా
ఎందుకమ్మా ప్రేమ ప్రేమ
గుండెలోని ఆగేవమ్మా రా
సంధ్య వేళ అయ్యిందిఅమ్మ
సంతకాలు చెయ్యాలమ్మా రా