Elige una pista para reproducir
అరె సిల్లీ సిలీగా గల్లీ కుర్రోళ్ళు
నా వెంట పడ్డారు రా
అరె సీటీ కొట్టి సింధులు వేసి
గోల గోల చేసారురో
హే బ్లాక్ అండ్ వైట్ సారీ లో ఉంటె
నా చుట్టూ చేరారురో
హే కలారే కొట్టి కంగారు పెట్టి
రంగు రంగు చేసారురో
నిజంగానే నాకేనాడు మజా రాలే
ప్రతి వాడు పెంచాడులే పరేషాన్
ఆ చంటి ఆ బంటీ ఆ కిట్టు ఆ బిట్టు
హా ఎంత మంది వెంట పడిన కొంచెమైనా నచ్చలేదు
కానీ మీరు మాత్రం
సుర్ర్ సూపరో సు సు సు సూపరో సుర్ర్ సూపరో
హే సుర్ర్ సూపరో సు సు సు సూపరో సుర్ర్ సూపరో
అల్లి బిల్లీ మసక్కలి నీ సొగసే సూపరో
హే గల్లీ గల్లీ లొల్లి లొల్లి చేసేద్దాం పదారే
హోం హోం హోం హోం ఐస్ క్రీం కె నన్నే అక్కంటారు
అరె ఎందరో ఎందరో ఎందరో పురుషులు
అయస్కాంతం కె నన్నే చెల్లంటారు
అరె ఎందరో ఎందరో సరసులు
అరెరే మసాలా కె మరదలు నువ్వే
కారానికి కూతురు నువ్వే
అది మనకు నీకు నీకు మాకు
సింక్ అయ్యి లింక్ అయిపోతే
సుర్ర్ సూపరో సు సు సు సూపరో సూర్ సూపరో
హే సుర్ర్ సూపరో సు సు సు సూపరో సుర్ర్ సూపరో
హొయ్ హోం హోం హోం హోం హోం హోం
ఘాగ్ర చోలే మనం ఏసమంటే
జనం గోలలె గోలలె ఈలలే ఈలలే
స్కిన్ టైట్ లో మనం ఎంట్రీ ఇస్తే
జనం సైగలే సైగలే సైగాలే
అరెరే మిడ్డీ లో నువ్వే అడ్డొస్తే
గుండె హెడ్డులైట్ పగిలిందిలే
అరె మదిలో నుంచి గదిలోకొస్తే
గుడికే లాక్ ఎహ్ పడితే
సుర్ర్ సూపరో సు సు సు సూపరో సూర్ సూపరో
హే సుర్ర్ సూపరో సు సు సు సూపరో సుర్ర్ సూపరో