Elige una pista para reproducir

Sencillo / Pista
ఏ గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే
గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే
గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే
గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే
తడబడే అలజడే
తడబడే అలజడే
కాపుగాసే మాయగాడే
మౌనమే గాని మాటే లేదే
కానరాడే పోనేపోడే వీడెవ్వడే
నేల మీద పువ్వే నువ్వే
కోరుకునే ఒక మేఘం నేనులే
ఔననవే మరి వానై దూకి రానా
నీ యదనే చినుకల్లే చేరనా
Baby, you're my love
Baby, you're my heart
Baby, you're my dream, yeah, yeah
Baby, you're my love
Baby, you're my heart
Baby, you're my dream, yeah, yeah
ఒకరికి ఒకరని తెలుపుతు పలికిన వేగమా
వధువుకి వరునికి శుభమని తెలిపిన రాగమా
ముడిపడు అడుగులు నడుపుతు వెలిగిన హోమమా
విడి విడి మనసులు కలుపుతు ఒకటవు ప్రాణమా
గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే
గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే
You and me walking in the paradise
You and me should love forever
You and me walking in the paradise
You and me should love forever
నింగి నేల ఓ చోట చేరి
చేసే సందడే
మౌనం మాట ఓ జంట కట్టే వేళనే
నూరేళ్ళయినా నిల్చుండి పోయే
బంధం మీదిలే
వేలేపట్టి వీడేటి వీలే లేదులే