Elige una pista para reproducir
ఇందిందిరానందమిది ఇందీవరా మరందమిది
అందాల సందోహమిది సంధాన సన్నాహమిది
రాఖీ రాఖి రాఖి న కవాసకి
నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకీ
ఎ లాడకి లాడకి లాడకి న ఆంధ్ర లాడకి
దూసుకు వస్తున్నావే నువ్వు నా ఒళ్ళోకి
వేళ్ళకు ఊర్లోకి ఒంటరిగా ఊరేగి
వందల కొద్దీ వర్ణాలలద్ది ఎగబడదా పైకి
హొయ్ సొంపుల సుడిలోకి దింపావే సారంగి
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిండారా మునిగి
హే రావా రావా రావా రెక్కల గుర్రం ఎక్కి
ఎత్తుకుపోవా నీతో చక్క లోకంలోకి
హే రావే రావే రావే గువ్వా గుండెల్లోకి
సరదా తీరుస్తాలే దిగవే రంగంలోకి
హే రాఖీ రాఖీ రాఖీ రాఖీ
రాఖి రాఖి రాఖి న కవాసకి
నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకీ
ఇందిందిరానందమిది ఇందీవరా మరందమిది
అందాల సందోహమిది సంధాన సన్నాహమిది
ఏ సింహంలా దూకి నువ్వొచ్చే సరికి
జింకల్లే సిగ్గంటా పోదా చెట్టెక్కి
కవ్విస్తూ కులికే నువ్వేసే వలకి
చిట్టెలుకై చిక్కానే మాట్టే నెట్టెక్కి
ఏ సాహసానికి మొక్కి సంతోషంగా చేజిక్కి
సొంత సొమ్మై వస్తా ఒళ్ళోకి
ఆనందంగా బందీ కానా ని కౌగిలికి
ఆధారంగా అల్లుకుపోనా ని ఆసలకి
ఆహారంగా స్వాహా కానా ని ఆకలికి
ఆహా ఓహో అంటానయ్యో ని ఆవిరికి
రాఖీ రాఖీ రాఖీ రాఖీ
రాఖీ రాఖి రాఖి న కవాసకి
నీకే గురి పెడుతుందో ఈ కన్నె తుపాకీ
దా దా దా దరికి ధీమాగా ఉరికి
దాపరికం ఆగేనా ని దాదాగిరికి
గారంగా దొరికి అందే సుందరికి
దాసోహం అయిపోనా నా దాహం పెరిగి
దాడి చేస్తే దొరికి దడ పుట్టించే మగసిరికి
ఓడిపోతా ఆపేయ్ అడ్డంకియా
అయ్యో అయ్యో ఏమైయిందో బాలామణికి
ఒళ్ళో ఉయ్యాలేయ్యాలేమో కేరింతలకి
హెయితయారయ్యే ఉన్నా నయ్యె ని తాకిడికి
ఎ వస్తానంటే ఇస్తా కన్యాదానం తమకి
హే రాఖీ రాఖీ రాఖీ రాఖీ
రాఖీ రాఖి న కవాసకి
నీకే గురి పెడుతుందో ఈ కన్నె తుపాకీ
ఇందిందిరానందమిది ఇందీవరా మరందమిది
అందాల సందోహమిది సంధాన సన్నాహమిది