Elige una pista para reproducir
ఈ మనసుకి తెలియదే తెలియదే ఉండడం దూరమే తెలియదే తెలియదే
నీతోనే ప్రతి నిమిషం సాగని కలమే నన్ను ఆపెన
ఏమైనా వెంటే ఉంటానని దారులే ఏటూ వెళ్లుతున్నా
ఈ క్షణాల్లోనే మాటలై మౌనాలే పాటగా మారేలా అరెరే ఏం జరిగిందో ఈ మనసుకి
తెలియదే తెలియదే ఉండడం దూరమే నీ జతే కోరినే ఆగెనా ఈ ప్రేమే
తెలియదే తెలియదే ఉండడం దూరమే నీ జతే కోరినే ఆగెనా ఈ ప్రేమే
నువ్వు కోరకుండా నేను కోరుకోనా నువ్వే నేనయ్యేంతలా
నీ చెరువయ్యే ఏ దూరమైనా నీ కోసం దాటేయనా ఓ
చల్లగా నన్నే తాకే ఈ చిలుకలే ప్రేమగా మారేలా ఓ అరెరే ఏం జరిగిందో ఈ మనసుకి
తెలియదే తెలియదే ఉండడం దూరమే నీ జతే కోరినే ఆగెనా ఈ ప్రేమే
తెలియదే తెలియదే ఉండడం దూరమే నీ జతే కోరినే ఆగెనా ఈ ప్రేమే ఇది ప్రేమే
నాకు ఏమవుతున్నదే నాలో నేనే లేనే
మనసంత నువ్వే లే ధ్యాసంత నీవేదే శతమతం అవుతున్ననే హే
మెల్లగా నన్నే మార్చినే నీ ప్రేమే
మనసునే ఇచ్చేంతలా నాలో ఏం జరిగిందో ఈ మనసుకి
తెలియదే తెలియదే ఉండడం దూరమే నీ జతే కోరినే ఆగెనా ఈ ప్రేమే
తెలియదే తెలియదే ఉండడం దూరమే నీ జతే కోరినే ఆగెనా ఈ ప్రేమే ఇది ప్రేమే