Elige una pista para reproducir
నాటైనా ఎంత నీటైనా మందు సీసా ఎత్తి పోసేమన్న పెద్దోడా (తనన )
ఇల్లైనా పబ్లిక్ రోడ్డైనా మత్తుెక్కలంటే సుక్కేయలోయ్ చిన్నోడా (తనాన )
ఒక సుఖమొచ్చినా లేక దిగులోచ్చినా ఈ సారా ఏరా మన తోడుర మాధవా
యద గాయలైనా పెను భారాలైనా ఇది ఎసుకుంటేతీరేనురా కేశవా
నాటైనా ఎంత నీటైనా మందు సీసా ఎత్తి పోసేమన్న పెద్దోడా (తనన )
ఇల్లైనా పబ్లిక్ రోడ్డైనా మత్తుెక్కలంటే సుక్కేయలోయ్ చిన్నోడా (తనాన )
మందు లేకుండా సంతోషమా
రాజా లేకుండా సంగీతమా
అది రై రై టైమ్ అవుత్నోధిర లెగాండ్రా రై రై
లవ్వూ మ్యారేజ్ ఐతే (జాలీ జాలి ర ) ప్యారే ఆనందం రా
మొగుడు పిల్లలు విడితే (ఖాళీ ఖాళీ రా) బీరే నే నేస్తం రా
విడితే బతుకే షోకం
ఇది పడితే విడునోయ్ మోహం
మనవడికి పరదేశికి ఇది యేరా రైటు దర్బార్
నాటైనా ఎంత నీటైనా మందు సీసా ఎత్తి పోసేమన్న పెద్దోడా (తనన )
ఇల్లైనా పబ్లిక్ రోడ్డైనా మత్తుెక్కలంటే సుక్కేయలోయ్ చిన్నోడా (తనాన )
సోక్రటీస్ ఏమన్నాడో తెలుసా చూశావా
కొంచెం కిక్ ఎక్కగానే వాదిష్టమొచ్చినట్టు వాగుతున్నాడు చూడు
ఈడ కొస్తే రౌడీ యైనా బుద్ధుడిలా మారెనురా
నూరు ఎంఐ వేసవంటే సిద్ధుడిలా మాటాడురా
రై ఏయ్ ఊర్రా? సారా కొట్టు కోచ్చి అప్పడుగుతునావ్ బయటికి పోరా
నిద్రే కరవైనా నాడు క్వార్టర్ డాక్టర్ అంటా
వాటర్ లేకుండా కొడితే బీపీ ఆటోమీటర్ అంటా
మనిషి మనసే మోసం ఇది కొడితే చేదాదోయ్ వేషం
స్వర్గానికి నరకానికి ఇది యేరా సిసలైన ద్వారం
నాటైనా ఎంత నీటైనా మందు సీసా ఎత్తి పోసేమన్న పెద్దోడా (తనన )
ఇల్లైనా పబ్లిక్ రోడ్డైనా మత్తుెక్కలంటే సుక్కేయలోయ్ చిన్నోడా (తనాన )
ఒక సుఖమొచ్చినా లేక దిగులోచ్చినా ఈ సారా ఏరా మన తోడుర మాధవా
యథా గాయలైనా పెను భారాలైనా ఇది ఎసుకుంటే తీరుగోర కేశవా
ఏం బావా చాల కొట్టు మూయాలి బయటికెల్తారా పొండి