Elige una pista para reproducir

పాపం సూడే పోరగాని గొస
కోపం ఎంతున్నా పోరి పైనే ఆశ
చెలియా చూడే చెంపలేసుకుంటున్నా
వదుల ఇంక ఎంత నువ్వు వద్దన్నా
రామ సిలక అలుగ వద్దు నాపైన
భామ మీదే చెక్క భజన చేస్తున్నా
వెళ్ళిపోకే బుంగమూతి నెమలీక
వల్ల కాదే నువ్వు లేని బతుకింక
చిన్న నవ్వే నవ్ నవ్ నవ్ నవ్
చెలియా చూడే చెంపలేసుకుంటున్నా
వదుల ఇంక ఎంత నువ్వు వద్దన్నా
నువ్వే వరం ఇస్తే గుండెలోన దాచుకుంటా
Life అంతా నెత్తి మీద నిన్ను పెట్టుకుంటా
ఒక్కసారి లిప్పు లిప్పు కలిపేస్తే
ఊరు వాడ డప్పుకొట్టి చెప్పుకుంటా
వాన లాగ వరద లాగ దా దా దా దా
దాయె దాయె అంటె తెరగొస్తానా
మాయగాడి ఒళ్ళోకొచ్చి పడతానా
తాపమొస్తే కొట్టి పోవే జడతోని
కోపమొస్తే కొరికి పోవే దొరసాని
చెలియా చూడే చెంపలేసుకుంటున్నా
వదుల ఇంక ఎంత నువ్వు వద్దన్నా
గంట సేపు గోడ కుర్చీ కూర్చుంటా
కొరడా తోని నన్ను నేను కొట్టుకుంట
తప్పు నాది sorry నీకు చెప్తున్నా
నిప్పులల్లో నడిచి ఒట్టు పెడ్తున్నా
కొత్త లవ్వు Romeo ని నే నే నే నే
ఒంటి కాలి పైన నువ్వు నిల్చుంది
లవ్వు భిక్ష అంటే ముందు పెడతాన
వచ్చే జన్మ దాక లవ్వు నువ్వు no అంటె
రోజుకొక్క కొత్త life చూపిస్తా
చెలియా చూడే చెంపలేసుకుంటున్నా
వదుల ఇంక ఎంత నువ్వు వద్దన్నా
రామ సిలక అలుగ వద్దు నాపైన
భామ మీదే చెక్క భజన చేస్తున్నా