Elige una pista para reproducir
ఋషివనంలోనా స్వర్గధామం
హిమవనంలోనా అగ్నివర్షం
ప్రణయకావ్యానా ప్రథమ పర్వంలా
మనువు కార్యానా వనము సాక్ష్యంలా
స్వయంవరమేది జరుగలేదే
స్వయంగా తానే వలచినాడు
చెఱుకు శరమే విసిరినాడే
చిగురు ఎదనే గెలిచినాడే
ఋషివనంలోనా స్వర్గధామం
హిమవనంలోనా అగ్నివర్షం
వనములో నేను పూలకోసమే అలా
వలపు విరిసింది నిన్ను చూసిలా
అడవిలో నేను వేటగాడినై ఇలా
వరుడు వేటాడినాడు నన్నిలా
చుక్కల్ కొక చిలుకలే అలిగే
చుక్కందాలు మావని
కత్తుల్ తోటి తుమ్మేదే దూకే
పువ్వుల్ తేనె తమదని
చిక్కెన్ గాంత దక్కేనని నాకే చక్కంగానే తగవులాడే
నీవే నాతో రా
స్వయంవరమేది జరుగలేదే
స్వయంగా తానే వలిచినాడే
కలల సిరి వాగు ఆన దాటి ఏరులా
విధిగా జేరాలి సాగరాన్నిలా
మాలిని తీర లాలనింకా చాలిక కొమ్మలను దాటి రావే కోకిలా
ఎల్లల్లేని యవ్వనవలోకం మనకై వేచి ఉందిగా
కల్లల్ లేని కొత్త నవనీతం మననే స్వాగతించగా
అడవిన్ గాయు వెన్నెలా రావే రాజ్యాన్నేలు రాణివై నీవే నీవే నేనై రా ఆ ఆఆ ఆ
ఋషివనంలోనా స్వర్గధామం
హిమవనంలోనా అగ్ని వర్షం