Elige una pista para reproducir
చేతిలోన చెయ్యేసి చెప్పేయవ
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టెసి చెప్పేయవ
నను వీడని జత నీవని
చేతిలోన చెయ్యేసి చెప్పేయవ
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టెసి చెప్పేయవ
నను వీడని జత నీవని
ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చిన
తలరాతకు తలవంచాదు ప్రేమ ఆ
చేతిలోన చెయ్యేసి చెప్పేయవ
నను ఎన్నడూ విడిపోనని
నీవు నేనులే మనస్సు ఒక్కటే
ఇద్దరైనా ఈ మమకారంలో
నీవు నేననే పదాలు లేవులే
ఏకమైనా ఈ ప్రియమంత్రంలో
నా గుండెలో కోకిల నీ గొంతులో పాడగా
నా జన్మ ఓ పూవ్వుల నీ కొమ్మలో పూయగా
కల ఇలా కౌగిలై కనే కలే వెన్నెలై
చేయి కలిపినా చెలిమె అనురాగం ఆ
చేతిలోన చెయ్యేసి చెప్పేయవ
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టెసి చెప్పేయవ
నను వీడని జత నీవని
నిన్నుతాకితే దేవతార్చన
పూజలందుకో పులకింతల్లో
వాలు చూపులే వరాల దీవెన
నన్ను దాచుకో కనుపాపల్లో
నా ప్రేమ గీతానికి నీవేలే తోలి అక్షరం
నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురాం
రసానికో రాగమై రచించని కావ్యమై
చేయి కలిపినా చలవే అనుబంధము
చేతిలోన చెయ్యేసి చెప్పేయవ
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టెసి చెప్పేయవ
నను వీడని జత నీవని