Elige una pista para reproducir
చిట్టి చిట్టి మాటలతో
అల్లేసుకోవే వయ్యారి
కాటుక కనులే మాట్లాడెనా
ఇంత కన్నా అందం
ఎక్కడ దొరుకునయ్యా నా సామి
నీ పెదవులే నన్ను పిలిచెనా
హూ పడిపోయానే నీ ప్రేమలో
హో చిన్నారి అందం
హో రాసేన రాతలో
హో నీ కధ నా కధ
ఒకటంట జానే జానే
నీ పేరు చెప్పవే చిన్నదానా
నీ ఊసు చెప్పవే చిన్నదానా
నీ పేరు చెప్పవే చిన్నదానా
కాస్తంత నవ్వవే చిన్నదానా
ఏమిటో అబ్బాయి
చాలు నీ బడాయి
మాటలతో మాయే చేసి
నిదరను పోగొట్టకు ఈ రేయి
నేను నీదాన్నని ఊరంతా చాటేస్తే
చాటుగా గిల్లే పని ఉండదు
ఇక పైన సరే మరి
పువ్వుల్లో పెట్టుకొని
చూసుకుంటావా వందేళ్లు
వెన్నెల్లో మురిపాలు
పంచుకుందాం నునుపుగమని
ఒట్టేసి చెప్పెయ్
నువ్వు నా వాడివని ఈ వేళ
గట్టిగా ముడివెయ్
ఏడడుగులు నడవాలి మన ప్రేమే
పిల్లోడా నేనే నీ చిన్నదాన్ని
చిన్నదానా చెప్పెయ్ ఈవాళ
I love you అని (చిన్నదాన)
పిల్లోడా నేనే నీ చిన్నదాన్ని
చిన్నదానా చెప్పెయ్ ఈవాళ
I love you అని
నీ పేరు చెప్పవే చిన్నదానా
I love you
నీ ఊసు చెప్పవే చిన్నదానా
I love you
నీ పేరు చెప్పవే చిన్నదానా
I love you
కాస్తంత నవ్వవే చిన్నదానా