Elige una pista para reproducir
ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు
ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు
ఒదిగి ఒదిగి కూర్చుంది బిడియపడే ఒయ్యారం
ముడుచుకొనే కొలది మరి మిడిసిపడే సింగారం
సోయగాల విందులకై వేయి కనులు కావాలి
ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు
నింగిలోని వేలుపులు ఎంత కనికిరించారో నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు
పులకరించు మమతలతో పూల పాన్పు వేశారు
ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు