Elige una pista para reproducir
ఖేలో ఖేలో ఖేలో రే
ఖేలో ఖేలో ఖేలో రే
ఖేల్ ఖతం అయ్యేదాకా don't stop రే
ఖేల్ ఖతం అయ్యేదాకా don't stop రే
జీలో జీలో జీలో రే
జీలో జీలో జీలో రే
జిందగీ ని ఈదేదాక don't stop రే
జిందగీ ని ఈదేదాక don't stop రే
Luck ఒచ్చి door knock చేస్తాదని wait చేస్తూ you don't stop
Ship ఒచ్చి నిను save చేస్తాదని swimming చేయడం you don't stop
Don’t stop till you get it now
Don’t stop till you get it now
Don’t stop till you get it now
Don’t stop till you get it now
వాళ్ళు నిన్ను విసిరేసామాని అనుకోని (అనుకోని)
వాళ్ళకి తెలీదు నువ్వొక బంతివని (బంతివని)
వాళ్ళు నిన్ను నరికేసామని అనుకోని (అనుకోని)
వాళ్ళకి తెలీదు నువ్వొక నీటి ధారవని (ధారవని)
వాళ్ళు నిన్ను పాతేసామని అనుకోని (అనుకోని)
వాళ్ళకి తెలీదు నువ్వొక విత్తనమని (విత్తనమని)
విత్తనమై మొలకెత్తు (విత్తనమై మొలకెత్తు)
వరదలాగ నువ్వు ఉప్పొంగు (వరదలాగ నువ్వు ఉప్పొంగు)
హే బంతి లాగా పైపైకెగురు
Don’t stop till you get it now
Don’t stop till you get it now
ఓ జల జల కురిసే వర్షం అంటే ఇష్టం అంటావు (ఓఓఓ )
తీరా వర్షం వస్తే గొడుగే అడ్డం పెట్టుకుంటావు (ఓఓఓ )
నులి నులి వెచ్చని ఎండలు ఎంతో ఇష్టం అంటావు (ఓఓఓ )
తీరా ఎండలు కాస్తే నీడల కోసం పరుగులు తీస్తావు (ఓఓఓ )
గల గల వీచే wind అంటేనే ఇష్టం అంటావు
మరి wind ఏ వస్తే windows అన్ని మూసుకుంటావు
Life అంటే ఇష్టం అంటూనే (life అంటే ఇష్టం అంటూనే)
కష్టానికి కన్నీరు అవుతావా (కష్టానికి కన్నీరు అవుతావా)
ఎదురీతకు వెనకడుగేస్తావ
Don’t stop till you get it now
Don’t stop till you get it now
Don’t stop till you get it now
Don’t stop till you get it now