Elige una pista para reproducir

గుండబ్బాయి గుండబ్బాయి
చాలా చాలా చెడబ్బాయి
గుండబ్బాయి గుండబ్బాయి
చాలా చాలా చెడబ్బాయి
చెడబ్బాయి చెడబ్బాయి నా గుండెలో పడబ్బాయి
ఏ కల ఇలా కలిసేనే ముడి బిగిసేనే
వరం ఇలా దొరికినే మది మురిసేనే
ఈ ప్రేమ కొడుకు క్షణం అనువణువు దైవమే
నీ మూవలో నీ సడివింటూ యదసడిని అదిరించగా
గుండబ్బాయి గుండబ్బాయి
చాలా చాలా చెడబ్బాయి
నా మనసులో చినుకులే మెరువై మెరిసేనే
ఇప్పుడిలా ఇప్పుడిలా ఈ నేల చేరే స్వర్గం
నా ఒడిలా దాకెనిల దేవుడులకింక దానం
కదిగెను యుగమే
ముగిసేను జగమే
జగజగము యుగయుగము
నిను తలచి నను మరువనా
నిను మెచ్చే అందమే
జగతిలో ఉందిలే
ఎందుకో ఎవరు నీలాగా తోచలేదే
మిధులతో సెరులతో
నీ నవ్వు తోచలేదే
నా కొరకు నువ్వు
నీ వరకు నేను
ముద్దుకోసారి
ముద్దు విసిరి
ఇద్దరొకరు అనిపించెనా
గుండబ్బాయి గుండబ్బాయి
చాలా చాలా చెడబ్బాయి
చెడబ్బాయి చెడబ్బాయి
నా గుండెలో పడబ్బాయి
కల ఇలా కలిసేనే ముడి బిగిసెనే
వరం ఇలా దొరికినే మది మురిసేనే
ఈ ప్రేమ కొడుకు క్షణమే అనువణువు దైవమే
నీ మూవలో నీ సగివింటూ
ఎగసరిగి ఎదిరించెనా