Elige una pista para reproducir

Sencillo / Pista
ఆది అనాదియు నీవే దేవా
నింగియు నేలయు నీవే కావా
ఆది అనాదియు నీవే దేవా
అంతట నీవే ఉండెదవు
అంతట నీవే ఉండెదవు
శాంతివై కాంతివై నిండెదవు
ఆది అనాదియు నీవే దేవా
నారద సన్నుత నారాయణా
నారద సన్నుత నారాయణా
నరుడవో సురుడవో శివుడవో లేక శ్రీసతి పతివో
నారద సన్నుత నారాయణా
దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణా భవహరణ
దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణా భవహరణ
కనకచేల భయ శమన శీల నిజ సుజనపాల హరి సనాతనా
క్షీర జలధిశయనా అరుణ కమలనయనా గాన మోహనా నారాయణా