Elige una pista para reproducir
రాజశేఖరా ఆగలేనురా రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖీ చెలీ తేనె జాబిలీ తీరని సుఖాలలో తీపి ఆకలి
రాజశేఖర ( ఓ సఖీ చెలీ)
చాటుగా తెర చాటుగా కసి కాటులో పెదవే
ఘాటుగా అలవాటుగా ఒడి పాఠమే చదివే
చిరు చిత్రాలతో నడుమే అడిగే వగలే
మధు పత్రాలతో నలుగే పెడితే సెగలే
శృంగార గంగ పొంగేటి వేళా రుచులె మరిగే మత్తులో
రాజశేఖరా ఆగలేనురా పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖీ చెలీ హా తేనె జాబిలీ
కొంటెగా తొలి రాతిరి చలి మంటలె పుడితే
జంటలో కసి చాకిరి గిలి గంటలే కొడితే
గురి చూసేయ్యవా సొగసే బిగిసే సుడిలో
తెర తీసేయ్యవా యెదలో కరిగే బడిలో
నా లేత ఒళ్ళు నీ చూపు ముళ్ళు తగిలే రగిలే రేయిలో
రాజశేఖరా ఆగలేనురా పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖీ చెలీ తేనె జాబిలీ తీరని సుఖాలలో తీపి ఆకలి