Elige una pista para reproducir
కాలేజ్ క్యాంటీను అంటేనేప్రేమ పక్షులకు హేవేను
టీనేజ్ లవ్ కు టీ కాఫీలు అందించే కలర్ఫుల్ స్టేషను
అరె కాలేజ్ క్యాంటీను అంటేనే ప్రేమ పక్షులకు హేవేను
టీనేజ్ లవ్ కు టీ కాఫీలు అందించే కలర్ఫుల్ స్టేషను
కోర్నరు టేబుల్ పై మామా కళ్లల్లో కళ్లెట్టి తాగేస్తూ ప్రేమ
టైమ్ పాస్ చేస్తారు మామా లవ్ లోన పాస్ అయిపోతారు మామా
అటు చూడూ ఆ కల్లజోడు సిన్నోడు
(అటు చూడూ ఆ కల్లజోడు సిన్నోడు)
ఆ ముందు ఆ నీలి కళ్ళ సిన్నది
(ఆ ముందు ఆ నీలి కళ్ళ సిన్నది)
నడి మధ్యలో ఒక్కటే ఒక్క కూల్ డ్రింక్ఏ యే యే
నది మధ్యలో ఒక్కటే ఒక్క కూల్ డ్రింక్ఉ న్నదంటే బండి పట్టలెక్కినట్టే
కాలేజ్ క్యాంటీను అంటేనేప్రేమ పక్షులకు హేవేను
టీనేజ్ లవ్ కు టీ కాఫీలు అందించే కలర్ఫుల్ స్టేషను
కదిలింది నీ నావ జాగ్రత్త మామా
కదిలింది నీ నావ జాగ్రత్త మామా
సముద్రమంత లోతైంది ప్రేమ
సముద్రమంత లోతైంది ప్రేమ
అలలెన్ని ఎదురైనా నీ దారి లోన వదలొద్దు ఆ చెయ్యి ఎది ఏమైనా
కాలేజ్ క్యాంటీను అంటేనేప్రేమ పక్షులకు హేవేను
టీనేజ్ లవ్ కు టీ కాఫీలు అందించే కలర్ఫుల్ స్టేషను