Elige una pista para reproducir
ఎదో మనసు పడ్డాను గానీ
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఎదో మనసు పడ్డాను గానీ
ఎంతో అలుసు అయ్యాను గని
నాపై ప్రేమో ఏమో బోలో
రావా పడుచు మది తెలుసుకొన లెవా
తపనపడు తనువు ముడి
మనువై మమతాయి మనదయి పోయే అనురాగాల కలమే
ఎదో మనసు పడ్డాను గని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఒక హృదయం పలికినది జాతకోరే
జతులు శ్రుతులు కలిపి
ఒక పరువం పిలిచింది ప్రేమించి
ఒక అందం మెరిసినది
ఎదలోనే చిలిపి వలపు చిలికి
ఒక బంధం బిగిసినది వేధించి
తెలుసా యేటి మానస పూల వయసెమంటుందో
తెలిసి చంటి మనసే కంటి నలుసై పోతుందో
ఓ భామ రమ్మంటే ఈ ప్రేమ బాధే సరి
మెడవురి గడసరి సరి సరిలే
ఎదో మనసు పడ్డాను గాని
ఎంతో ఆలస్ అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో భోలో
ఒక మురిపం ముదిరినది
మొగమాటం మరిచి ఎదుట నిలిచి
ఒక ఆదరం వొణికినది ఆశించి
ఒక మౌనం తెలిసినది
నిదురించే కళలు కనుల నిలిపి
ఒకరూపం అలిగినది వాదించి
బహుశా భావ సరసాలన్నీ విరసాలౌను ఏమో
ఇక సాగించు జత సాగించు మనసే ఉన్నదేమో
ఓ పాప నిందిస్తే ఆ పాపం నాదే మరి
విధిమరి విషమని మరి తెలిసే
ఎదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఎదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో
రావా పడుచు మాది తెలుసుకొన లెవా
తపనపడు తనువు ముడి
మనువై మమతాయి మనదయి పోయే అనురాగాల కలమే