Elige una pista para reproducir
కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజూ పరుగేలే
వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే
ఖండాలే దాటేస్తూ ఖగరాజై వాలే
రారా రారా ధీరా ధృవతారా
రారా స్వైరా సంచారా
(సంచారి సంచారి)
నినదించే రణభేరి
(సంహారి సంహారి)
మృత్యువుపై తన స్వారీ
(సంచారి సంచారి)
సాహసమే తన దారి
(సంహారి సంహారి)
అసురులపై అసిధారి
కాలాన్నే శాసిస్తూ
Globe trotter globe trotter
Globe trotter globe trotter trotter
Globe trotter globe trotter
Globe trotter globe trotter
(సంహారి సంహారి)
మృత్యువుపై తన స్వారీ
(సంచారి సంచారి)
సాహసమే తన దారి
(సంహారి సంహారి)
అసురులపై
సాహసమే తన దారి
అసురులపై