Elige una pista para reproducir
Sencillo / Pista
తేనే కళ్ళతోటి పిల్లగాడు
పట్టేసిండేయ్ నన్ను పెట్టేసిండేయ్
మంట పుట్టించిన్దే
ప్రేమ జెండా తెచ్చి గుండెల్లోనా
నాటేసిండేయ్ నాలో దూసేసిండే
నన్నే మార్చేసిండే
హే చేసిందే చేసి
ననంటావ్ ఏంది
నా లవ్లీ లాలిపాప్
జవానీ తేరి
ఆఫట్
జవానీ తేరి
ఆఫట్
జవానీ తేరి
ఆఫట్
జవానీ తేరి
ఆ ఆ
నన్నే ఇచ్చుకుంటాను
తేనే గిచ్చుకుంటాను
పంటి కాటు తొటి పచ్చ బొట్టు పెట్టుకుంటాను
నిన్నే కప్పుకుంటాను
చుట్టూ తిప్పుకుంటాను
నాలో నొప్పులొ ఏందో తిప్పలు ఏంటో చెప్పుకుంటాను
హే నువ్వు అడిగావంటేయ్
కాదంటానా ఏంటెయ్
నువ్వేయ్ నా లవ్ డబ్
జవానీ తేరి
ఆఫట్
జవానీ తేరి
ఆఫట్
జవానీ తేరి
ఆఫట్
జవానీ తేరి
ట్ఆ ఆ