Elige una pista para reproducir
ఏమైనదో నా గుండెలోన ఈ అలజడి నీ మనసుని చేరేందుకేనా.
ఏమైనదో నా మనసులోన ఈ సందడి ఈ అల్లరి నీ అలికిడేనా.
ఆకాశం అంతా నా ప్రేమనంత నీ గుండెలో దాచుకున్నవేలా...
ఏమైనదో నా గుండెలోన లాల లాల లాల.
Ch1: ఎదుటే ఈ నేల ఉన్న నడిచా నీ ఊహ పైన అలుపే రాదంట నీకోసం ఎం చేస్తున్న.
నాలో ప్రేమెంత ఉన్న నీల ప్రేమించగలన. నీతో కాసేపు దూరం ఉన్న నే బ్రతకాగలన.
నీ శ్వాశ చెమ్మ పైన నాపేరు రాసుకున్న. ఈ ఆయువు ఉన్న వరకు నా ధ్యాసే నీపైన.
ఏమైనదో నా గుండెలోన. నా మనసులోన. ఈ అలజడి నీ మనసుని చేరేందుకేనా.
Ch2: నీలో నా ప్రాణం ఉంది నాతో నీ ప్రేమ అంది. నువ్వే నాతోడు లేకుంటే ఏమయ్యేది.
నీతో ఉంటున్నకొద్ది ఇంకా ఉండలనుంది. ఇంకో నూరేళ్లు బ్రతికేయలని ఆరటముంది.
నా కంటి పాపాలోన నీ బొమ్మ దాచుకున్న. ఏ శాపమైన వరమే నువ్వుంటే నాలొన.
ఏమైనదో నా గుండెలోన ఈ అలజడి నీ మనసుని చేరేందుకేనా.
ఏమైనదో నా మనసులోన ఈ సందడి ఈ అల్లరి నీ అలికిడేనా.
ఆకాశం అంతా నా ప్రేమనంత నీ గుండెలో దాచుకున్నవేలా...