Elige una pista para reproducir
తొలి పిలుపే నీ తొలి పిలుపే
మనసుకు తేలిపేను పాసి వలపే
తొలి పిలుపే నీ తొలి పిలుపే
వయసుకు తేరిచేను చాలీ తాలూపే
తొలి పిలుపే నిన్ను నన్ను కలగలిపే
తొలి పిలుపే నీలో నాలో కలలను కదిపే
తొలి పిలుపే నీ తొలి పిలుపే
మనసుకు తేలిపేను పసి వలపే
తొలి పిలుపే నీ తొలి పిలుపే
వయసుకు తేరిచేను చలీ తలూపే
ఒక చూపుతోటి ఒక చూపు కలిపి
వెణుచూపు లేని జత పయనమిది
ఒక చెయిలోనా ఒక చెయి వేసి
ఒకటయే చెలిమిది
ఒక మాటతోటి ఒక మాట కలిపి
మొగమటమైనా మగువట ఇది
ఒక గుండేతోటి ఒక గుండే చేరి
ఒదిగుండే కథ ఇది
ప్రతిపదము ప్రియ అని మలాచినాది
ప్రతిఫలము ఆసించని మమతలా వ్రతమిది
తొలి పిలుపే నీ తొలి పిలుపే
మనసుకు తేలిపేను పాసి వలపే
తొలి పిలుపే నీ తొలి పిలుపే
వయసుకు తేరిచేను చాలీ తాలూపే
మనసైనా వేలా కనుసైగా చాలు
పలుదేసా భాషాలికా దేనికిలే
అధరాలా పాల చిరుధారా చాలు
అహారమ్ దేనికే
ఎదురైనా వెలా కౌగిల్లు చాలు
ఏ ఇల్లు వాకిలికా ఎందుకులే
మన చుంబనాలా సవ్వల్లు చాలు
సంగీతం ఎందుకే
ఇరువురికి ఎదో రుచి తేలిసినది
మనుగడకి మారో ముడై ముడిపాడు ముడుపిది
తొలి పిలుపే నీ తొలి పిలుపే
మనసుకు తెలిపేను పాసి వలపే
తొలి పిలుపే నీ తొలి పిలుపే
వయసుకు తెరిచేను చలీ తలూపే
తొలి పిలుపే నిన్ను నన్ను కలగలిపే
తొలి పిలుపే నీలో నాలో కలలను కదిపే
తొలి పిలుపే నీ తొలి పిలుపే
మనసుకు తెలిపేను పాసి వలపే
తొలి పిలుపే నీ తొలి పిలుపే
వయసుకు తెరిచేను చాలీ తలూపే