Выберите трек для воспроизведения
హేయ్ రబ్ నే బనా ది జోడీ అన్నది నిన్నే చూశాక నా దిల్లే
ర్యాపర్ చుట్టేసి రిబ్బన్ కట్టేసి ఇచ్చెయ్ నీ మనసు ఇవ్వాలే
గ్రూప్ లు కట్టేసి మీటింగ్ పెట్టేసి లోకం అనాలి లే
రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ
దిల్ మే పతంగ్మ దిలో మృదంగ్మె దిలే తతంగమదిరిందే
కులికే గులాబీ పలికే హనీ బీ జోడీ భలేగా కుదిరిందే
మనలో ప్యార్ అంతా ఊరు వాడంతా కోడై కూసిందిలె
సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత
రామ లవ్స్ సీత లవ్స్సీ త లవ్స్ రామ లవ్స్ రామ లవ్స్ సీత లవ్స్ రామ
సీత లవ్స్ రామ లవ్స్ రామ లవ్స్ సీత లవ్స్ సీత లవ్స్ రామ లవ్స్ సీత
నువ్వు నేను జంటై కలిసి చేసే లంచ్ డిన్నర్ చూసి neighborhood ఏ ఫుడ్ వదిలేసి ఏమందో తెలుసా
నువ్వు నేను టికెట్ తీసి చూసే సినిమా ఆరా తీసి దునియ మొత్తం ఫీలై జెలసీ ఏమందో తెలుసా
బ్రేకింగ్ న్యూస్ ఏ లేక న్యూస్ చ్యానెల్స్ ఏ మన యెనక
హాట్ టాపిక్ ఏ లేక ఈ స్టేట్ ఏ ఊసుపోక ఏమందో తెలుసా
రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ
ఎవెరీ మార్నింగ్ నిద్దుర లేచి నువ్వే పంపిన సెల్ఫి చూసి నా బుగ్గల్లో సిగ్గే మెరిసి ఏమందో తెలుసా
నువ్వే నాకై ఆర్డర్ చేసిన రెడ్ వెల్వెట్ కేక్ ఏ చూసి లిట్ల్ హార్ట్ బీట్ ఏ వేసి ఏమందో తెలుసా
హో జోశ్యం చెప్పే చిలక మన ఇద్దరిని చూశాక
ఆలస్యం దేనికింకా అని ఢోల్ ఏ కొట్టి ఢంకా ఏమందో తెలుసా
రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ