Выберите трек для воспроизведения
సింహాచలము మహా పుణ్యక్షేత్రము
సింహాచలము మహా పుణ్యక్షేత్రము
శ్రీ వరాహ నరసిం హుని దివ్యధామము
సింహాచలము మహా పుణ్యక్షేత్రము
ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా
ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా
నరముగముల రూపుగా
నరముగముల రూపుగా
యుగయుగాల వేల్పుగా
ఆశ్రితులను కావగా వెలసిన హరి నిలయము
సింహాచలము మహా పుణ్యక్షేత్రము
ఏనోటను విన్న అప్పన్న నామమే
హరిహరిన్నారాయణా ఆదినారాయణా
కరుణించి మమ్మేలు కమలలోచనుడా
హరిహరిన్నారాయణా ఆదినారాయణా
కరుణించి మమ్మేలు కమలలోచనుడా
హరిహరిన్నారాయణా ఆదినారాయణా
కరుణించి మమ్మేలు కమలలోచనుడా
ఏచోటను కన్నా భక్తుల సందోహమే
ఏనొటను విన్నా హరినామ స్మరణమే
పాపాలను హరియించే దైవ సన్నిధానము
సింహాచలము మహా పుణ్యక్షేత్రము
మ్రొక్కులను ముడుపూలను చెల్లించువారికి
నీవే దిక్కని నమ్మి మెట్లెక్కేవారికి
సుకాంతులని అందించే
నరసింహుని నిలయము
సింహాచలము మహా పుణ్యక్షేత్రము
శ్రీ వరాహ నరసిం హుని దివ్యధామము
సింహాచలము మహా పుణ్యక్షేత్రము
మహా పుణ్యక్షేత్రము మహా పుణ్యక్షేత్రము మహా పుణ్యక్షేత్రము