Выберите трек для воспроизведения
Сингл / Трек
నాయకా మా నాయకా
నాయకా
వీర ధీర గగన దివారా
ధీర రారా అగ్గికుమార
గగనము కూలిన కోయా
ఘోరా ఘోరా రిపు సంహార క్రూర
సెత విధ వదముల సారా
నూరుగురు నివేరా
భం భీకర ఘోరా
రం రం రుద్రస థిమిరా జా
హం హత హుంకార జా
గం గర్జన సింగం ఉరుకై రా
నాయకా మా నాయకా
నాయకా
నాయకా మా నాయకా
నాయకా
నేరీ బేరీ మన రణ బెంబే
బేరి మ్రోగగ వీరవరేణ్య
హత మార్చు అరణ్య
జ్వాలే తోడు భీకర
కానే గూడు మద గజ
తొక్కిస తీరు
నువు చేసెడి పోరు
సై సిగతరగ హనన
మృతివై భస్మము చెయ్ రా
కొయ్ కోత కఠోరా
అరి రుధిరం అరుపే నీ పేరా
నాయకా మా నాయకా
నాయకా
నాయకా మా నాయకా
నాయకా