తార తార తార
అదిగో కదిలే తార
తార తార తార
మదిలో మెదిలే తార
ఆగమ్మ గమ్మాయితాంది నీ తళుకుల కులుకులు చూసి
లోకం ఊగేపోతాంది ఓ మిల మిల మెరిసే
తార తార
తరత్తార తార తార తారారే
తార తార
తరత్తార తార తార తారారే
ఓ నాకే రాని భాషే నువ్వే పలికించావే
నాలో మోగే పాటే నువ్వే అందించావే
ఆ నింగి దారి మరిచదవా
గుండెల్లో ఏరి గోనిచేరవా
కలేనా ఇలేనా
కలేనా ఇలేనా
ఆగమ్మ గమ్మాయితాంది నీ తళుకుల కులుకులు చూసి
చూపే భారమయితాంది ఓ మిల మిల మెరిసే
తార తార
తరత్తార తార తార తారారే
తార తార
తరత్తార తార తార తారారే
తార తార
తర తర తర తర తరత్తే