Выберите трек для воспроизведения
ఎక్కడ ఉన్నావో నీ ధ్యాసే మత్తై తిపేస్తుంటే
బ్రతికేస్తున్నాను ప్రతి క్షణమే యుగంగా మారేస్తుంటే
దగ్గర ఉన్నావో లేవంటే
నాలో స్పందన ఆగే తడబడుతున్నాను
నీ చూపులు నన్నే తరిమి
మాయమరిపించే నాలో సగమే నువు లేక
నా లోకంలో చీకటి అయ్యేనే
ప్రతి స్పర్శే జ్ఞ్యాపకం అల్లై ముల్లై నన్ను గిల్లేస్తుంటే
విరహంలో నేనే మునిగి మళ్లీ తేలేనే
ఎక్కడ ఉన్నావో నీ ధ్యాసే మత్తై తిపేస్తుంటే
బ్రతికేస్తున్నాను ప్రతి క్షణమే యుగంగా మారేస్తుంటే
దగ్గర ఉన్నావో లేధంటే నాలో స్పందన ఆగే తడబడుతున్నాను
ఊహల్లో నిన్నే వెతికేస్తున్నా
నీ జాడ మాత్రం దొరకదే
కన్నేళ్ల మబ్బై వర్షించినా
నీ హుందరయం మాత్రం తడవదే
ఏది ఏమైనా నీ వెంటే మనసు పరుగెదుతోంది
ఆలోచనలు నావి అన్నీ నీవే
కష్టంగా ఉన్నా తడబడుతూ రాసా పాడే ఈ పాటనే
గుండె నాది భారువైపోయే
నీ చూపులు నన్నే తరిమి
మాయమరిపించే నాలో సగమే నీవు లేక
నా లోకం చీకటి అయ్యే
ప్రతి స్పర్శే జ్ఞ్యాపకం అల్లై ముల్లై
నన్ను గిల్లేస్తుంటే
విరహంలో నేనే మునిగి మళ్లీ తెలియక
ఎక్కడ ఉన్నావో నీ ధ్యాసే మత్తై తిపేస్తుంటే
బ్రతికేస్తున్నాను ప్రతి క్షణమే యుగంగా మారేస్తుంటే
దగ్గర ఉన్నావో లేదంటే నాలో స్పందన ఆగే తడబడుతున్నాను
ఎక్కడ ఉన్నావో నీ ధ్యాసే మత్తై తిపేస్తుంటే
బ్రతికేస్తున్నాను ప్రతి క్షణమే యుగంగా మారేస్తుంటే
దగ్గర ఉన్నావో లేదంటే నాలో స్పందన ఆగే తడబడుతున్నాను