Выберите трек для воспроизведения
నిన్నే కోరే నే నిన్నే కోరే
ఆపేదేలా నీ చూపునే
లేనే లేనే నే నువ్వై నేనే
దారే మారే నీ వైపునే
మనసులో విరబూసినా
ప్రతి ఆశనీ నీ వలనే
నీ జతే మరి చేరినా
ఇక మరువనే నన్నే
హ్రుదయమా వినవే హ్రుదయమా
ప్రాణమా నువు నా ప్రాణమా
హ్రుదయమా వినవే హ్రుదయమా
ప్రాణమా నువు నా ప్రాణమా
మౌనాలు రాసే లేఖల్ని చదివా
భాషల్లె మారా నీ ముందరా
గుండెల్లో మెదిలో చిన్నారి ప్రేమా
కలిసె చూడు నేడిలా
నన్నే చేరేలే నన్నే చేరే
ఇన్నాళ్ల దూరం మీరగా
నన్నే చేరేలే నన్నే చేరే
గుండెల్లో భారం తీరగా
క్షణములో నెరవేరినా ఇన్నాళ్ల నా కలలే
అవుననే ఒక మాటతో పెనవేసెనే నన్నే
హ్రుదయమా వినవే హ్రుదయమా
ప్రాణమా నువు నా ప్రాణమా
హ్రుదయమా వినవే హ్రుదయమా
ప్రాణమా నువు నా ప్రాణమా
హ్రుదయమా