Выберите трек для воспроизведения
Сингл / Трек
నా B C సెంటర్లూ రాసీస్తానే
నీ A సెంటర్లొ వచ్చి టెంటెస్తానే
నా B C సెంటర్లూ రాసీస్తానే
నీ A సెంటర్లొ వచ్చి టెంటెస్తానే
నా థియేటర్లొ నీకు షో వేస్తానే
నా ప్రేమంత మాసుదో చూపిస్తానే
ఐతే ఓస్తా I Love You చెపుతా
Overseas Rights అన్నీ రాసిచేస్తా
గుండెల్లో నీ కటౌట్ పెడ్తా
నా హీరో నువ్వంటూ విసిల్ ఈ కొడతాను
నా B C సెంటర్లూ రాసీస్తానే
నీ A సెంటర్లొ వచ్చి టెంటెస్తానే
నా థియేటర్లొ నీకు షో వేస్తానే
నా ప్రేమంత మాసుదో చూపిస్తానే
నీ కన్ను జిగేలు
నా గుండె గుబేళ్లు
నీ నడుములొనా ఉంది కదా Lovely ఫిడేలు
వేసాక రుమాలు
నా మనసు దమాలు
మన రొమాన్స్నే చూస్తారేమో చుట్టూ జనాలు
చూస్తే చున్నీ నవ్వేసుకునే వయసొస్తే
అందరిదీ ఒకటే బానే
అయితే కానీ అంటోంది రాణి
Like కొట్టి పిలిచింది లంగా ఓణీ
నీ ఖాళీ పట్టెల్లు నా ఇంటి చుట్టాలు
నీ ఊగే ఊగే వయ్యరాలే గాలిపటాలు
నీ కుర్ర తణాలు
నీ పెంకితనాలు
నా నిద్రంతా చేస్తున్నాయి దొంగతనాలు
తిండి నిద్ర యాదుంటాయమ్మీ
జివ్వంతు లవ్వేదో పుట్టేసాక
ఐతే వచే కౌగిట్లో ధోమ్మీ
జరిగేల జాగారం
చేదాం ఇక