Выберите трек для воспроизведения
ఆ ఊగేద్దామ ఇయ్యాల అరె నువ్వు నేను ఉయ్యాల
కనుల ఈల ఉయ్యాల కలలన్నీ కుప్పగ పొయ్యాల
దొంగా police ఆటల్లో పట్టుకుంటే డర్ర
అ డమాల్ డిమాల్ డిమాలో చుట్టుకుంటే ఉవ్వ
ఒక చొక్కా ఒక బలపం ఒక pant ఒక pen
ఒక చొక్కా ఒక బలపం ఒక pant ఒక pen
నువ్వే chocolate నడిచే coconut వస్తా నేను నీయెంట ట టా
హే తియ్యని పచ్చిమిర్చి నువ్వు నా గుండె గిచ్చి మత్తే ఎక్కించావంటా
White సిలకవే light సిగ్గువే Tight గా కడితివే నడుమున మడతకే
హే అల్లరే పెడితివే హద్దు దాటేస్తివే అక్కడే నిలబడి ఇక్కడేదో చేస్తివే
చక్కా చక్కని నడక చూస్తే కిక్కే ఎక్కెనే
హే అందాలన్నీ తళుకుమంటే Mind మారెనే
నే black and white రాజా నువ్వు తల్లో ఎట్టిన రోజా
నే black and white రాజా నువ్వు తల్లో ఎట్టిన రోజా
ఓ రావే నా గులాబ్ జామూన్ఆ డదాం triple game హత్తుకో నన్నియాల ఎత్తుకో
బావ చెయ్యి మీద చెయ్యేవేసి బుగ్గలోన చుమ్మా ఇచ్చి మనసులో bulb switch on చేసుకో
హే గమ గమ రిమ రిమా Beer లాంటి సరసమా వచ్చావమ్మ ఎదకు ఎదురుగా
హే సర సరా బిర బిరా సరససుకొచ్చా సరసర వయసుకొచ్చిన white గుర్రమురా
ఒళ్ళు మొత్తం మచ్చలు ఉంటే Lucky chance రా
నన్ను okay అంటూ ఒప్పేసుకుంటే risk-ye లేదురా
నే black and white రాజా నువ్వు తల్లో ఎట్టిన రోజా
నే black and white రాజా నువ్వు తల్లో ఎట్టిన రోజా
అరెరే వెచ్చగా వలపు పెంచి ముగ్గురికి ముగ్గులు వేసి సొగసే రెచ్చగొట్టావ్ కాసుకో
మూడు ముక్కలంటే మీరే మూడు నాకు పెంచసావే సమ్మనైన మంట రేగే ఎందుకో
కర కర కొర కొర కన్నుల్తోనే కొరకరా కన్నె మేను అంతా చురుకురా
హే కమ్మగా దిమ్ముగా ఆడదామా దమ్ముగా జలకులిస్తే life జిల్ జిలే
చికు చికు చిక్కు చికు బుకు ఎర్రసోకు చైనా silk రా
అరె కుర్ర కుర్రా lips మాత్రం dairy milk రా
నే black and white రాజా నువ్వు తల్లో ఎట్టిన రోజా
నే black and white రాజా నువ్వు ల్లో ఎట్టిన రోజా
నువ్వే chocolate నడిచే coconut వస్తా నేను నీయెంట ట టా
హే తియ్యని పచ్చిమిర్చి నువ్వు నా గుండె గిచ్చి మత్తే ఎక్కించావంటా
White-u సిలకవే light సిగ్గువే Tight గ కడితివే నడుమున మడతకే