Выберите трек для воспроизведения
ఇstylu పిల్లగాడు.
నన్నత్తిరిబిత్తిరి సేసిండే
ఈటెల్లాంటి సూపుల్తో.
ఇస్తిరి సేసిండేఇరగదీసిండే
పిల్లగా నువ్ ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిల్లగా నువ్ ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిట్టా నడుము ఏమో సిటీ సీకుల బుట్ట
కింద పెదవేమో పూతరేకుల తట్ట
పిల్లగా నువ్ ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిల్లగా నువ్ ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
అట నిను చూసి నాలో ఆకలి పుట్ట
Front Foot వేసి నిన్నే పిడికిట పట్టా
పిల్లగా నువ్ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిల్లగా నువ్ ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
ఎటుకొచ్చానే తిరణాల కళ్ళజోడు
Colourful ఉండే కిరాక్ నీ యీడు
చల్లుకుంటానే మల్లెపూలు లారీ లోడు
కట్టుకుంటానే నీ మెడలో నా తాడు
పిల్లగా నువ్ ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిల్లగా నువ్ ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిల్లగా నువ్ ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిల్లగా నువ్ ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిట్టా నడుము ఏమో సిట్టీ సీకుల బుట్ట,
కింద పెదవేమో పూత రేకుల తట్ట
పిల్లగా నువ్ ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిల్లగా నువ్ ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
అట నిను చూసి నాలో ఆకలి పుట్ట
Front Footవేసి నిన్నే పిడికిట పట్టా,
పిల్లగా నువ్ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిల్లగా నువ్ ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
హే. డువ్వి డువ్వి డువ్విటం
నీ చుడిదార్ నా చుట్టం
చున్నీ నీకు వరకట్నం
ఎం సేసేస్తావో నీ ఇష్టం
రాయ్ నా రాణి పులస
నేనే నీ మట్ట గిడస
గుచ్చావే పూలబరిస
కలిపేవే రవి భరోసా
ఊదా మతం సొక్కుల్తో గలగటం లేపవే
వొడిగట్టు వడ్డాణం తీరిగా
ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగా...
పిల్లగాడు ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిల్లగాడు ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిల్లగాడు ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిల్లగాడు ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
రక్కు రికా రాక రాటక రాక
రాటక రాక్ రాటక రాక్
నువ్వే juicy Chocolate, ఆ
నేనే Spicy Omlet ఆ
మన జోడి బాంబ్ట్ ఓ
ఏస్కో Kickass Full Mass Monster Beat
Kickass Full Mass Monster Beat
పిల్లగాడు ఇరగ... ఇరగ... Monster Beat
పిల్లగాడు ఇరగ... ఇరగ... Monster Beat
పిల్లగాడు ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిల్లగాడు ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిల్లగాడు ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...
పిల్లగాడు ఇరగ... ఇరగ... ఇరగ... ఇరగ...