Выберите трек для воспроизведения
ఏయ్ Arumani Suit Adidas Boot అదిరే నీ Cutout మస్తుగున్నదే
బాపురే భలే Sweet Belgium Chocolate Fuse లే పేలిపోయేట్టు గుంజుతున్నదే
అరిటాకు సోకుల్నే అటు ఇటుగా అల్లుకోరా పిల్లొడ త్వరత్వరగా
గడిదాటేసీ గలభా చేసీ Signal ఇచ్చినావే సిగ్గు సిగతరగా
Most Wanted అబ్బాయి మోగించు డోలు సన్నాయి I want Boost బుజ్జాయి
వాస్తు Super అమ్మాయి వయసు పీచుమిఠాయి కొసరి కానుకిచ్చేయీ
పిల్లగాడు పట్టా పట్టాస్సే పిల్లసోకు జక్కా జక్కస్సే
ఏక్ దమ్ జోడీ A Class అంటుకుంది Crazy Romance
ఏయ్ Arumani Suit Adidas Boot అదిరే నీ Cutout మస్తుగున్నదే
Fridge లోన దాచిపెట్టుకున్న ఆ పూతరేకు నోటపెట్టుకోనా
మండుటెండలోన మంచు ముక్కలాగా కరిగిపోనా
Touchpad లాంటి బుగ్గపైనా ముచ్చటొచ్చి ముద్దు పెట్టుకోనా
సూది గుచ్చుకున్న గాలి బూర లాగా పేలిపోనా
Love దేశాన్నే కనిపెట్టేసీ Lifelong నిన్ను దాచిపెట్టుకోనా
Most Wanted అబ్బాయి మోగించు డోలు సన్నాయి I want Boost బుజ్జాయి
వాస్తు Super అమ్మాయి వయసు పీచుమిఠాయి కొసరి కానుకిచ్చేయీ
పిల్లగాడు పట్టా పట్టాస్సే పిల్లసోకు జక్కా జక్కస్సే
ఏక్ దమ్ జోడీ A Class అంటుకుంది Crazy Romance
Rose Lips నట్టా Round తిప్పి Full Sound ముద్దులిచ్చుకోవే
సిగ్గు Barrier Gates తెంచుకున్న ఈడు Speed అయ్యింది
Bodyline పూల బంతిలాగా గుండెమీదికొచ్చి గుచ్చుకోవే
అత్తగారి House All Gates తీసి Welcome అందీ
నీ మాటల్లో మన పెళ్లి బాజా DJ Mix ల్లోన మోత మోగుతుంది
Most Wanted అబ్బాయి మోగించు డోలు సన్నాయి I want Boost బుజ్జాయి
వాస్తు Super అమ్మాయి వయసు పీచుమిఠాయి కొసరి కానుకిచ్చేయీ
ఏయ్ Arumani Suit Adidas Boot అదిరే నీ Cutout మస్తుగున్నదే
బాపురే భలే Sweet Belgium Chocolate Fuse లే పేలిపోయేట్టు గుంజుతున్నదే
అరిటాకు సోకుల్నే అటు ఇటుగా అల్లుకోరా పిల్లొడ త్వరత్వరగా
గడిదాటేసీ గలభా చేసీ Signal ఇచ్చినావే సిగ్గు సిగతరగ