చెప్పన ప్రేమా చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుటా ఉందాని తెలుసుకోమ్మ
చెప్పన ప్రేమా చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుటా ఉందాని తెలుసుకోమ్మ
మనసంత నువ్వే మనసంత నువ్వే
మనసంత నువ్వే నా మనసంత నువ్వే
హే హే హే హే హే హే హే హే హే హే
వయసుకే తేలియాదే ఇన్నల్లు గడిచిందాని
పరికిని బొమ్మకి పైటా చుడుతుండని
దూరమే చెప్పదే నీ రూపూ మారిందాని
స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దయిందని
ఇకాపాయి మన కౌగిలింతకి
చలీ చీకటి కాంట పడదని
ఎపుడు మన జంట గడపాకి
కలతన్నది చెరుకోదని
కొత్తగా తెలుసుకునానానీ
చెప్పన ప్రేమా చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుటా ఉందాని తెలుసుకోమ్మ
చెప్పన ప్రేమా చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుటా ఉందాని తెలుసుకోమ్మ
రెక్కలే అలిసినా నీ గుండేలో వాలాగా
ఏక్కడ అగాక ఎగిరి వచ్చనుగ
పక్కనే ఉండగా కన్నెత్తి నాను చుడకా
దిక్కులే తిరుగుతు వేతికావులే వింతగా
ప్రణానికి రూపముందని
ఆది నువ్వై ఎదురైందని
ప్రాణాయణికి చూపు ఉందని
శ్రుదయన్నది నడుపుతుందని
విరాహమే తెలుసుకోవలని