Выберите трек для воспроизведения

నీకై నేను నాకై నువ్వు
ఉంటే చాలు కదా
నీకై నేను నాకై నువ్వు
ఉంటే చాలు కదా
మనలో మనము మనకై మనము
ఉంటే చాలు కదా
ఆకాశం మన తోడు
ఈ నేలే మన నీడే
నీకై నేను నాకై నువ్వు
ఉంటే చాలు కదా
మనలో మనము మనకై మనము
ఉంటే చాలు కదా
ఆకాశం మన తోడు
ఈ నేలే మన నీడే
ప్రాణమున్నదీ నీకోసం
ప్రేమ వున్నదీ మనకోసం
నువ్వు నేనుగ నేనే నువ్వుగ
మారిపోయే రోజు ఇది
ప్రాణమన్నది వీడిపోయినా
మన ప్రేమే మారనిది
లోకాలు దాటి మనము పయనిద్దామా
ఈ ప్రేమ సాక్షిగ జీవిద్దామా
నీకై నేను నాకై నువ్వు
ఉంటే చాలు కదా
మనలో మనము మనకై మనము
ఉంటే చాలు కదా
ఆకాశం మన తోడు
ఈ నేలే మన నీడే
నేను ఉన్నది నీకోసం
నిను చేరమన్నది ఈ క్షణం
గుండె గూటిలో గూడు కట్టిన
నెలవంకవు నీవేలే
కన్నె గువ్వల తన గుండెలో
కొలువున్నది నీవేలే
కాలాలు ఆగిపోని ఓనా ప్రేమా
ఈ క్షణమే తీరిపోని నా ఈ జన్మ
నీకై నేను నాకై నువ్వు
ఉంటే చాలు కదా
మనలో మనము మనకై మనము
ఉంటే చాలు కదా
ఆకాశం మన తోడు
ఈ నేలే మన నీడే