Выберите трек для воспроизведения
రావా రావా నాతో రా
సందేహం ఎందుకు
చ సర్లేవోయి ఎక్కడ లేనిది
అక్కడ what's so you
వస్తేనే కద తెలిసేది
अरे तुम ऐसी हो क्यू
ఆలోచించి చెబుతాలే
You're also win the queue
తారలే ఓ కూటమై
నీ కోసమే waiting లే
అయితే waiting ఎందుకులే
వస్తున్నా పద పోదాం
నీతో ఉంటే లోకం
అస్సలు గుర్తుకు రాదులే
అయ్యో రామా దాన్నే అందరు
మతి మరుపంటారులే
చుట్టూ ఎందరు ఉన్నా
నువ్వే ఎందుకు నచ్చావే
హై కొత్తగ try చెయ్
నే నీ cinema ముందే చూసాలే
అరే cinemaలో heroనే చెబితే
Flat అయిపోతారే
నా दुनियाలో నాతో ఉండే
Hero నువ్వేలే