Выберите трек для воспроизведения
హ ఆహ
బొడ్డులో రూపాయి బిల్లా అబ్బా ఏన్నాలు దాచవే పిల్లా
బొడ్డులో రూపాయి బిల్లా అబ్బా ఏన్నాలు దాచవే పిల్లా
ముందు చూస్తే బొమ్మ ముద్దోస్తావున్నది
వెనుక చూస్తే దిమ్మ ఏర్రెత్తిపోతాంది
ఏగరేసి కొడుతుంటే ఆహ ఎంత మోతోస్తాదో చూడాలనేవుంది పిల్లా
కాస్త అందించు రూపాయి బిల్ల
బొడ్డులో రూపాయి బిల్లా బావ నీకోసం ఉంచింది పిల్లా
ముందు బొమ్మని చూసి మురిసిపో వద్దురో
అదిరిపాటు దెబ్బ కొడితే చెదిరిపోతుందిరో దుప్పట్లో దాచుకుంటె
అహ గుట్టుగానే ఉంటాది చప్పట్లు కొట్టోద్దు రయ్యో
బిల్ల గుప్పెట్లో జారిపడతదయ్యో
బొడ్డులో రూపాయి బిల్లా బావ నీకోసం ఉంచింది పిల్లా
సిగ్గు సింగారం చీర కట్టుకున్నాక
ముద్దమందారం మోజు పుట్టుకొచ్చాక
ముంత పాలు ఇవ్వాళ కుర్రాడికి బంతులాట కావాలి మంచానికి
ముంత పాలు ఇవ్వాళ కుర్రాడికి బంతులాట కావాలి మంచానికి\
చీర కుచ్చులు చిందులాట కొచ్చాక
దొర బుగ్గలో గారె ముక్క నచ్చాక
పైట చెంగు పట్టేసి ఆడించనా నా రైక ముక్క అంచుతో ఓడించనా
పైట చెంగు పట్టేసి ఆడించనా నా రైక ముక్క అంచుతో ఓడించనా
అయితే అందించు బిల్లా రూపాయి బిల్లా
దాని అంచు పట్టి తిప్పి కొడతా గిరగిర మళ్ల
బొడ్డులో రూపాయి బిల్లా అబ్బా ఏన్నాలు దాచవే పిల్లా
బొడ్డులో రూపాయి బిల్లా బావ నీకోసం ఉంచింది పిల్లా
చురుకు కరున్నా మొగుడు మోహనాంగుడు అహ అరే ఓహో
చెరుకు ముక్కలే చేవ తేలివున్నాడు ఒహో ఒహో
అవురావు అంటుంటే ఆపేదేట్ట ఆడి అదిరిపాటు దెబ్బకు నేనాగేదేట్ట
అవురావు అంటుంటే ఆపేదేట్ట ఆడి అదిరిపాటు దెబ్బకు నేనాగేదేట్ట
ఓహో కలికి వయ్యారం ఊయ్యలేసి కట్టుకో
ఊపే ఊపుల్లో ఒపికెంత చూసుకో
అప్పుడు గుప్పెడు నడుమే చూట్టకుంటా
చప్పుడు కాకుండా ముద్దులాడుకుంటా
అప్పుడు గుప్పెడు నడుమే చూట్టకుంటా
చప్పుడు కాకుండా ముద్దులాడుకుంటా
అయితే అందుకో బిల్లా రూపాయి బిల్లా
హోయ్ వెనుక ముందు చూడకుండా మోగించు గలగల
బొడ్డులో రూపాయి బిల్లా అబ్బా ఏన్నాలు దాచవే పిల్లా
ముందు బొమ్మని చూసి మురిసిపో వద్దురో
అదిరిపాటు దెబ్బ కొడితే చెదిరిపోతుందిరో
ఏగరేసి కొడుతుంటే ఆహ ఎంత మోతోస్తాదో చూడాలనేవుంది పిల్లా
కాస్త అందించు రూపాయి బిల్ల
బొడ్డులో రూపాయి బిల్లా బావ నీకోసం ఉంచింది పిల్లా
డడ డా డడ డాడడ డాడడ డాడడ డాడడ డా