Выберите трек для воспроизведения
మస్తానా
వవారేవారె మస్తానా
మస్తానా సోకుల్ని సోదా చేస్తానా
నా చోటి చోటి మీటి మీటి
ఆరి ఆరి సాతి నువ్వేనా
మస్తానా
వవారేవారె మస్తానా
మస్తానా చూపుల్తో కోస్త వస్తున్నా
నా చోటి చోటి మీటి మీటి
Naughty naughty సాతి నువ్వేనా
ఐ Love You Love You Love You
Love You
Love You
Love You
Love You
ఐ Love You Love You Love You
Love You
Love You
Love You
Love You
Love You
Love You
అందాలే చందాలే అందే
అందుతూ వెన్నెలయె
నీరుంది నిప్పుంది నీలోనా
తాపలే దీపాలే పెట్టె
అల్లరి ఆకతాయి
ఆపేది ఆర్పేది నువ్వేగా
గుచ్చేనా గుచ్చేనా
నీ చూపే గుండెల్లోనా
గుచ్చేనా గుచ్చేనా జానా
తెచ్చేనా తెచ్చేనా
నీ నవ్వే ఎండల్లోన
తెచ్చెయ్-నా తెచ్చెయ్-నా వాన
ఐ Love You Love You Love You
Love You
Love You
Love You
Love You
ఐ Love You Love You Love You
Love You
Love You
Love You
Love You
మస్తానా
వ వారేవారె మస్తానా
మస్తానా
సోకుల్ని సోదా చేస్తానా
సిగ్గేసే మొగ్గేసే సిగ్గే చేరుతు బంధమేసే
ప్రేముందే చిన్నారి సిగ్గునా
నవ్వేసి లవ్వేసి లవ్వే లాగుతూ సంకెళ్ళేసి
కైపుందే కవ్వించే నువ్వున
గిచ్చెయినా గిచ్చెయినా నీ చూపే వంటిపైన
గిచ్చెయినా గిచ్చెయినా లోనా
ముంచెనా ముంచెనా నీ రూపే గాలివాన
ముంచెయినా ముంచెయినా సోనా
ఐ Love You Love You Love You
Love You
Love You
Love You
Love You
ఐ Love You Love You Love You
Love You
Love You
Love You
Love You
మస్తానా
వ వారేవారె మస్తానా
మస్తానా
చూపుల్తో కోస్త వస్తున్నా
నా చోటి చోటి మీటి మీటి
Naughty naughty సాతి నువ్వేనా
ఐ Love You Love You Love You
Love You
Love You
Love You
Love You
ఐ Love You Love You Love You
Love You
Love You
Love You